The Paradise: కుక్క‌లు మొరుగుతుంటాయి..అనుకున్న‌టైమ్‌కి ప్యార‌డైజ్‌ 4 d ago

featured-image

'ది ప్యారడైజ్' సినిమా కోసం నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా కోసం టీమ్ నిరాధారమైన రూమర్లపై స్పందిస్తూ, "అనుకున్న విధంగానే 'ది ప్యారడైజ్' పనులు జరుగుతున్నాయి. మీరు ఇలాంటి రూమర్లతో బతికేయండి. ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తుంటాయి కదా!" అని పేర్కొన్నారు. అయితే 'దసరా ' సినిమా ఇంటర్వెల్ సీన్ కు 10 రెట్లు పవర్‌ఫుల్ ఉంటుంది.' అని చెప్పి ఆసక్తిని పెంచేశారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD